సంగతులూ,సందర్భాలూ….

జూన్ 30, 2006

శ్రీ మహాగణాధిపతయే నమః!

Filed under: ప్రకటనలు — Sriram @ 9:56 ఉద.

తెలుగులో ఇదే నా తొలి బ్లాగు. ఎన్నాళ్ళనుంచో అనుకుంటున్నా ఇప్పటికి కాని కుదరలేదు.ముఖ్యంగా తెలుగు సాహిత్యానికి  సంబంధించిన విషయాలు, నేను చిన్నప్పుడు విన్నవి, పుస్తకాల్లో చదివినవి ఇక్కడ నలుగురితో పంచుకోవాలని నా ప్రయత్నం. ఇంకా ఎప్పుడు ఏమి తోస్తే అది గిలుకుతూ ఉంటాననుకోండి. సమయం దొరికినపుడు వచ్చి వెళ్తుండండి…