పేరు శ్రీరాం… ప్రస్తుత నివాసం బెంగళూరు… ఇంతకన్నా చెప్పుకోడానికి ఏమీ లేదు…
7 వ్యాఖ్యలు »
RSS feed for comments on this post. TrackBack URI
పేరు శ్రీరాం… ప్రస్తుత నివాసం బెంగళూరు… ఇంతకన్నా చెప్పుకోడానికి ఏమీ లేదు…
RSS feed for comments on this post. TrackBack URI
కూడలి లో ఒక్కొక్క బ్లాగే చూసుకుంటూ వస్తూ మీ బ్లాగు ఇప్పుడే చూశాను. నేను విజయవాడలో పుట్టి పెరిగాను. శ్రీ ఓలేటి వారు అక్కడ ఆకాశవాణిలో సంగీత విభాగానికి ప్రొడ్యూసరుగా పనిచేసేవారు. ఐనా అక్కడ ఉన్న 18 సంవత్సరాల్లో రెండు సార్లు మాత్రమే వారి కచేరీ నేరుగా వినే భాగ్యం కలిగింది. ఆయన ఎక్కువగా AIR కే రికార్డు చేశారు, బయట ఎక్కడా చెయ్యలేదు. అదృష్ట వశాత్తూ నాకు తితిదే వారు ప్రచురించిన ఈయన అన్నమయ్య సంకీర్తనల కేసెట్టు దొరికింది ఎప్పుడో. అందులో ఈ పాట ఉంది. అందులోని అన్ని పాటలూ నాకు ఇష్టమే అయినా .. రీతిగౌళ రాగంలో “తానె యెరుంగును రమణుడు” అనే శృంగార కీర్తన మరీ ఇష్టం. ఆ పాట గురించి ఎప్పుడో ఇక్కడ రాశాను. వీలైతే చదవండి.
http://www.sulekha.com/groups/postdisplay.aspx?cid=12661forumid=756950
బయటికి ఎక్కువ తెలియని ఇంకో విషయం.
మదరాసు కృష్ణగాన సభవారు, హైదరాబాదు AIR వారూ ఓలేటి వారి పాత కచ్చేరీలని కేసెట్లు, సీడీలుగా వెలువరిస్తున్నారు. దొరుకుతాయేమో చూడండి.
వ్యాఖ్య ద్వారా కొత్త పాళీ — డిసెంబర్ 21, 2006 @ 6:13 సా. |
mattEbhaM mi kalaM aMkuSAniki elagaotEnEM!,loMgiMdi.
padyaM (april,2007 ) baagunnadi.
వ్యాఖ్య ద్వారా kusuma kumari — ఆగస్ట్ 19, 2008 @ 7:09 సా. |
mani sharma goppa sangeeta gnanam unnavadu yamahanagari pata aayana loni telivini chebu-tundi devi sri ki sangeeta gnanam ledu
వ్యాఖ్య ద్వారా manoj — అక్టోబర్ 18, 2008 @ 9:49 ఉద. |
wonderworld magazine lo lord vishnumoorthi gurinchi rasaru
mamanu champi
something like that
all vishnu murthi,s avatharalu explian chesina padyam adi
assalu gurthu ravadam ledu
meeku telusemonani aduguthunnanu
plz reply
my mail id bhavani_m11@yahoo.com
thank you
వ్యాఖ్య ద్వారా bhavani — జనవరి 30, 2009 @ 9:34 సా. |
wonderworld magazine lo lord vishnumoorthi gurinchi rasaru
mamanu champi
something like that
all vishnu murthi,s avatharalu explian chesina padyam adi
assalu gurthu ravadam ledu
meeku telusemonani aduguthunnanu
వ్యాఖ్య ద్వారా manjuu — జూలై 21, 2011 @ 4:45 సా. |
meelo evaraina rachayitalu unnatlaite, dayachesi http://www.cpbrown.org choodandi. JAATEEYA STHAAYI PADYA, GEYA, NAATAKA rachanalaku aahwaanam
వ్యాఖ్య ద్వారా n chandrasekhar — డిసెంబర్ 18, 2012 @ 1:09 సా. |
ఇంత చిన్న పరిచయం సరిపోదు. పైగా న్యాయం కాదు కూడా!!
వ్యాఖ్య ద్వారా THELUGU BHASHA VIKASA UDYAMAM — అక్టోబర్ 22, 2020 @ 11:22 సా. |