సంగతులూ,సందర్భాలూ….

జనవరి 26, 2008

ఏమి కృతజ్ఞత!

Filed under: కబుర్లు — Sriram @ 12:45 ఉద.

రాజ్‌దీప్ సర్దేసాయ్ కి పద్మశ్రీ.
గుజరాత్ లో కనక నెగ్గి ఉంటే ఏకంగా భారతరత్నే ఇచ్చి ఉండేవారేమో! ఏమైతేనేం ఆంగ్ల మాధ్యమాల వాళ్ళు కాంగ్రెస్ కి చేసిన సాయం ఊరికే పోలేదు.

4 వ్యాఖ్యలు »

 1. మీ అభిప్రాయం పాక్షికసత్యమని తెలియజేసేందుకు విచారిస్తున్నాను.ప్రతి ఏటా తద్దినాల లాగా ఎవరో ఒకరికి మీడియా నుంచి ఇవ్వాలి కాబట్టి రాజ్ దీప్ కు ఇచ్చారు.మీరు చెప్పే దాని ప్రకారం యన్.డి.ఏ ప్రభుత్వం లో కూడా వారికి అనుకూలమైన వారికే ఇచ్చారని మీ భావమా?నరేంద్రమోడి గుజరాత్ లో అధికారం లోకి వచ్చేముందు ఊరూపేరూ లేని పత్రికలు ఈరోజు ఏ స్థాయిలో ఉన్నాయో తెలిస్తే మీరు ఇలా రాసేవారు కాదు.అవునూ మీరు తెలుగుపత్రికలు చదవరా?

  వ్యాఖ్య ద్వారా రాజేంద్ర కుమార్ దేవరపల్లి — జనవరి 26, 2008 @ 1:06 సా. | స్పందించు

 2. రాజేంద్రకుమార్ గారూ, మీ అభిప్రాయం చెప్పడానికి మీరెందుకండీ విచారించడం? అధికారంలో ఉన్నవాళ్ళ అనుకూలురుకి అవార్డులు ఇవ్వడం మామూలే కానీ, ఈ సారి కట్టగట్టుకుని రాజ్‌దీప్, బర్ఖా దత్, వినోద్ దువా లకి ఒకేసారి ఇవ్వడమే అసలు విషయం. ఎవరో ఒకళ్ళకి ఇవ్వాలంటే జర్నలిస్టులలో చాలామందే ఉన్నారు అర్హులైన వాళ్ళు. రాజ్‌దీప్ లాంటి వాళ్ళు కేవలం వ్యాపారస్తులు.

  నేను తెలుగుపత్రికలు చదవను అని మీరెందుకు అనుకున్నారు?

  వ్యాఖ్య ద్వారా Sriram — జనవరి 26, 2008 @ 3:32 సా. | స్పందించు

 3. అవునండి నరేంద్రమోడిని ఓదించడానికి రాజ్‌దీప్, బర్ఖా చెయ్యని ప్రయత్నం లేదు, వచ్చే సంవత్సరం సార్వత్రిక ఎన్నికలు ఉన్నాయి కదా… కాంగ్రేస్ వాళ్ళు అప్పుడే దువ్వుడు కార్యక్రమం మొదలెట్టేసారు…

  వ్యాఖ్య ద్వారా ramakrishna — జనవరి 27, 2008 @ 4:58 ఉద. | స్పందించు

 4. మన రాష్ట్రంలో పార్టీలు,పత్రికల మధ్య అలరారుతున్న అన్నోన్యత మీకు ఎందుకు కనిపించలెదా అని అడిగాను.

  వ్యాఖ్య ద్వారా రాజేంద్ర కుమార్ దేవరపల్లి — జనవరి 27, 2008 @ 5:35 సా. | స్పందించు


RSS feed for comments on this post. TrackBack URI

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / మార్చు )

Connecting to %s

వర్డ్‌ప్రెస్.కామ్‌లో బ్లాగండి.

%d bloggers like this: