సంగతులూ,సందర్భాలూ….

అక్టోబర్ 19, 2007

గురుదక్షిణగా…

గురువుగారి అభివృద్ధి కోరుకోవడమే నిజమైన గురుదక్షిణ అని పెద్దలు చెప్పగా విన్నాను. అంత కన్నా వేరే ఇవ్వగలిగేది కూడా ఏమీ లేదనుకోండి.

రేపు తమ భరతనాట్య కౌశలాన్ని మిషిగన్ నగరంలో ప్రదర్సించబోతున్న కొత్తపాళీ గురువు గారికి శుభాభినందనలు! మీ ప్రదర్శన దిగ్విజయం కావాలని కోరుకుంటున్నాను.

ప్రకటనలు

6 వ్యాఖ్యలు »

 1. గురువుగారి ప్రదర్శన దిగ్విజయం కావాలని కోరుకుంటున్నాను.

  వ్యాఖ్య ద్వారా vookadampudu — అక్టోబర్ 19, 2007 @ 7:36 సా. | స్పందించండి

 2. గురువు గారి ప్రదర్శన వీడియో బ్లాగు చూడాలని చిన్న ఆశ.:)

  వ్యాఖ్య ద్వారా నేనుసైతం — అక్టోబర్ 20, 2007 @ 12:17 ఉద. | స్పందించండి

 3. నేను సైతం గారు చెప్పినట్లు
  ఆ ప్రదర్శన బ్లాగు చూడాలని ఆశగా ఉంది,,

  మీ ప్రదర్శన కు దిగ్విజయం కావాలని ఆశిస్తూ…

  వ్యాఖ్య ద్వారా Budaraju Aswin — అక్టోబర్ 20, 2007 @ 12:37 సా. | స్పందించండి

 4. కొత్తపాళీ గారికి అభినందనలు.
  వారి ప్రదర్శన విజయవంతంకావాలి.

  వ్యాఖ్య ద్వారా విశ్వనాధ్ — అక్టోబర్ 20, 2007 @ 1:53 సా. | స్పందించండి

 5. Hey, that’s really sweet. I was just about to step out to leave for the venue .. as I saw this. Thanks, Sriram!

  వ్యాఖ్య ద్వారా కొత్తపాళీ — అక్టోబర్ 21, 2007 @ 1:24 ఉద. | స్పందించండి

 6. కొత్తపాళి గారికి అభినందనలు.

  వ్యాఖ్య ద్వారా Sowmya — అక్టోబర్ 23, 2007 @ 7:37 ఉద. | స్పందించండి


RSS feed for comments on this post. TrackBack URI

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: