సంగతులూ,సందర్భాలూ….

సెప్టెంబర్ 5, 2007

అనానిమాసురుని ఆంతర్యమేమిటి?

Filed under: భారతదేశం — Sriram @ 2:07 సా.

గత నాలుగు సంవత్సరాలుగా భారతదేశంలో ఉగ్రవాదుల  విధ్వంసాలు పదికన్నా ఎక్కువే జరిగాయి. ఇదివరకటిలా ఏ ఉగ్రవాదసంస్థా మేమే చేసామంటూ ప్రకటించటంలేదు. అసలు ఎందుకు చేస్తున్నారో కూడా తెలీదు. మతకలహాలు రేపడమే ప్రధాన ఉద్దేశం అనడానికి ఆధారం లేదు. ఎందుకంటే వారణాసిలో బాంబు పేలినప్పుడూ హైదరాబాదులో పేలినప్పుడూ కూడా ఎప్పుడూ మనదేశంలో మతకలహాలు చెలరేగలేదు. ఐనా ఎందుకు చేస్తున్నట్టు?

ఒక చక్కని విశ్లేషణ ఇక్కడ చదవండి.

అన్నట్టు, మన రాష్ట్ర సీఐడీ వారికి కూడా ఒక అంతర్జాలపు ఇల్లు ఉందిట. నాకు ఇది చదివితే తెలిసింది. 

ప్రకటనలు

3 వ్యాఖ్యలు »

 1. Sreeram – Chaala maanchidi, naa articles telugu anuvaadam raaya galgite chaala baavuntundi INI nunchi waatiki link up chestaamu

  వ్యాఖ్య ద్వారా Yossarin — సెప్టెంబర్ 5, 2007 @ 4:39 సా. | స్పందించండి

 2. ఒహో భారతదేశంలో వామపక్ష ధోరణి కాకుండా కూడా ఆలోచిస్తున్నారా? (సంఘపరివారాన్ని కుడిపక్షంగా నేనెప్పుడు చూడలేదు..) ఆశ్చర్యం..ఈబ్లాగు బాగుంది పరిచయం చేసినందుకు శ్రీరాం గారికి కృతజ్ఞతలు.

  వ్యాఖ్య ద్వారా రవి వైజాసత్య — సెప్టెంబర్ 5, 2007 @ 7:58 సా. | స్పందించండి

 3. @ యొస్సారిన్ – నేను రాయగలననుకుంటే తప్పకుండా మీకు చెప్తాను.

  @ రవిగారూ – సంతోషం.

  వ్యాఖ్య ద్వారా Sriram — సెప్టెంబర్ 6, 2007 @ 4:21 సా. | స్పందించండి


RSS feed for comments on this post. TrackBack URI

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: