సంగతులూ,సందర్భాలూ….

ఆగస్ట్ 26, 2007

అమానుషం!

Filed under: Uncategorized — Sriram @ 3:29 సా.

బుద్ధదేవుని భూమిలో పుట్టినావు
సహజమగుప్రేమ నీలోన చచ్చెనేమొ?
అందమును హత్యచేసెడి హంతకుండ!
మైల పడిపోయెనోయి నీ మనుజ జన్మ!

పుష్పవిలాపము, కరుణశ్రీ.

మనిషి నిజంగానే అభివృద్ధి సాధిస్తున్నాడా? లేక మానవత్వాన్ని కోల్పోతున్నాడా?

For those in Hyderabad: Andhra Pradesh government has requested people to donate blood for blast victims. Helpline numbers are 040-23559555, 9948118765.

ప్రకటనలు

3 వ్యాఖ్యలు »

  1. అభివృద్ధి సాధిస్తున్నాడనే చెప్పాలి. ఇప్పుడున్న మత జాడ్యము మధ్యయుగాలకంటే తక్కువే..కుల జాడ్యము అంటరాని తనము కొంతవరకు తగ్గాయి. స్త్రీల పరిస్థితి కాసింతైనా మెరుగయ్యిందనే చెప్పాలి. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మనం కొంచెం overboard వెళ్ళటం మామూలే. పరిస్థితి సర్దుకుంటుంది. ముందున్నది కొత్త బంగారు లోకమే..

    వ్యాఖ్య ద్వారా రవి వైజాసత్య — ఆగస్ట్ 27, 2007 @ 4:10 ఉద. | స్పందించండి

  2. రవన్నా. నీ ఆశావహ దృక్పథం స్వాగతించదగ్గది. అవిద్యను దూరం చేయటానికి అందరూ ప్రయత్నించాలి.

    వ్యాఖ్య ద్వారా తెలుగుఅభిమాని — ఆగస్ట్ 27, 2007 @ 12:23 సా. | స్పందించండి

  3. మీ ఆశావాదాన్నినాకూ కొంత అప్పివ్వండి!

    వ్యాఖ్య ద్వారా Sriram — ఆగస్ట్ 29, 2007 @ 3:26 సా. | స్పందించండి


RSS feed for comments on this post. TrackBack URI

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

%d bloggers like this: