సంగతులూ,సందర్భాలూ….

మే 4, 2007

నేను సైతం…(55 పదాల్లో)

Filed under: కబుర్లు — Sriram @ 12:27 సా.

“పురుషాహంకారం! నాకు ఇష్టం లేదంటే వినరేం?”

“అది తప్పనిపిస్తోంది…భర్త మాట వినడం ధర్మం అనుకో కనీసం…”

“ఈ ధర్మపన్నాలు నాకు చెప్పకండి.రాముడు సుఖపడ్డాడా…రావణుడు సుఖపడ్డాడా? ఎందుకొచ్చిన ధర్మం?”

“ఇప్పుడు ఈ చర్చ అవసరమా?”

“సర్లెండి. అక్కడ హాల్లో పిల్లలు గోల చేస్తున్నారేమిటో చూడండొకసారి..”

“ఏముందీ…బుజ్జిగాడు వాళ్ళక్క దగ్గర చాక్లేట్ లాక్కున్నాడుట. అది ఏడుస్తోంది…”

“మీరు చేసిందే…మగ పిల్లాడు కదా అని గారం. తప్పురా అని చెప్పి రెండు తగిలించరు ఎప్పుడూ…”

ప్రకటనలు

14 వ్యాఖ్యలు »

 1. బలే బలే .. నీకింకా ఈ 55 పురుగు కుట్టలేదేమా అని చూస్తున్నా. కథలో కొంచెం మిష్టరీ అన్న మాట .. ఇంతకీ ఒర్జినల్ గా ఆ దంపతులు ఎందుకు కీచులాడుకుంటున్నట్టో!

  వ్యాఖ్య ద్వారా కొత్త పాళీ — మే 4, 2007 @ 5:04 సా. | స్పందించండి

 2. డౌటు డిటో. కథలో కొంత అసహజత్వం. నాన్న కూతురు పక్షం, అమ్మ కొడుకు పక్షం ఉండడం సహజం.

  వ్యాఖ్య ద్వారా సత్యసాయి — మే 4, 2007 @ 7:08 సా. | స్పందించండి

 3. కొత్తపాళీ గారూ…గురువు గారి అనుజ్ఞ మరి… 🙂
  “ఇంతకీ ఒర్జినల్ గా ఆ దంపతులు ఎందుకు కీచులాడుకుంటున్నట్టో!”
  ఏమోనండి మరీ…ఐనా దంపతులు కీచులాడుకోడానికి కారణాలుంటాయని అనుభవజ్ఞులు అనుకోవడం చూస్తే కాస్త ఆశావహంగానే ఉంది…. 🙂

  సత్యసాయి గారూ…మన్నించాలి. నేను నా భావం సరిగ్గా తెలియపరచలేకపోయినట్టున్నా…

  వ్యాఖ్య ద్వారా Sriram — మే 4, 2007 @ 10:28 సా. | స్పందించండి

 4. i read the 55words stuff in english… its good to read such thing in telugu! did it already start? can u give me the link?
  nice one… but having gone thru ur posts can say- cud have been even better…

  వ్యాఖ్య ద్వారా joshmybench — మే 7, 2007 @ 1:41 ఉద. | స్పందించండి

 5. deepthi, i dunno what u meant by “did it already start?” but you can check these links:
  http://mynoice.blogspot.com/ (2nd post)
  http://krishnadevarayalu.blogspot.com/
  http://satyasodhana.blogspot.com/

  and regarding this story, well, i wanted this to be a little cryptic as it coould get a little controversial. i just tried to portray the hypocrisy among the so called progressive ppl. looks like i dint succeed much…

  వ్యాఖ్య ద్వారా Sriram — మే 7, 2007 @ 5:31 సా. | స్పందించండి

 6. In English, someone actually organized a single blog with all the entires for the 55-word stories. That is the link I posted in the telugu blog group. I think that’s what deepti is referring to.

  వ్యాఖ్య ద్వారా కొత్త పాళీ — మే 8, 2007 @ 2:45 ఉద. | స్పందించండి

 7. yes i was referring about the 55-words in english..its a seperate blog… thanx for the links…may be u can write the grandpa-grandson story of science and vedas in 55 words! it wud be of gr8 subject to create some tempo..

  వ్యాఖ్య ద్వారా joshmybench — మే 8, 2007 @ 6:23 ఉద. | స్పందించండి

 8. kottapali gaaru, i will check telugu blog group for the link, thanks for the info.

  hmm…deepthi…thanks for the suggestion. but looking at the response to my first attempt, i am a little hesitant. may be ppl like u can take the lead… 🙂

  వ్యాఖ్య ద్వారా Sriram — మే 8, 2007 @ 10:11 ఉద. | స్పందించండి

 9. Hello Sriram garu,

  Came to this blog from your photo-blog. akkadiki rasikas ninchi ochaanu 🙂

  Wanted to say hello.

  వ్యాఖ్య ద్వారా chetana — మే 8, 2007 @ 11:09 సా. | స్పందించండి

 10. Hello Chetana garu…svaagatam. Keep visiting 🙂

  వ్యాఖ్య ద్వారా Sriram — మే 8, 2007 @ 11:58 సా. | స్పందించండి

 11. “ఇష్టం లేదు, ఎందుకొచ్చిన ధర్మం, మీరు చేసిందే … ” ఈ మాటలతో ఆ పాత్ర అసహనం కనబడుతోంది. ఆలోచన తక్కువైన ఆమెతో భర్తపాత్ర ఏం మాట్లాడినా నిష్ప్రయోజనమే. ఇంకొంచెం సమయం తీసుకొనుంటే ఈ కథను మరింత అర్థవంతంగా చెప్పగలిగేవారేమో.

  వ్యాఖ్య ద్వారా రానారె — మే 9, 2007 @ 4:37 ఉద. | స్పందించండి

 12. రానారె గారూ…మీ సూచనలకి కృతజ్ఞతలు. నేను ఆ రకమైన సంభాషణలు కావాలనే రాసాను. కానీ నేను వ్యక్తీకరిద్దామనుకున్న భావం సరిగ్గా అందిచలేకపోయినట్టుంది…

  వ్యాఖ్య ద్వారా Sriram — మే 9, 2007 @ 10:28 ఉద. | స్పందించండి

 13. రానారె గారు, మరేమనుకోవద్దు- మీరు కాస్త థియారిటికల్‍గా ఆలోచించి కామెంటు వ్రాసారు. శ్రీరాంగారు వ్రాసినది ప్రాక్టికల్‍గా ఉందనిపిస్తోంది. మీరింకా పరకాయప్రవేశపూర్వపు శంకరులే.

  వ్యాఖ్య ద్వారా సత్యసాయి — మే 9, 2007 @ 12:14 సా. | స్పందించండి

 14. సాయిగారూ…నేనూ రానారె స్థితిలోని వాడినేనండీ. కానీ మీ అనుభవపూర్వకమైన వ్యాఖ్య నా ఊహకి బలాన్నిస్తోంది…ధన్యవాదాలు! 🙂

  వ్యాఖ్య ద్వారా Sriram — మే 9, 2007 @ 12:27 సా. | స్పందించండి


RSS feed for comments on this post. TrackBack URI

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: