సంగతులూ,సందర్భాలూ….

మార్చి 19, 2007

నూతన సంవత్సర శుభాకాంక్షలు!

Filed under: కబుర్లు — Sriram @ 10:53 సా.

Palanquin

సూర్యమండలమధ్యస్థితుడైన నారాయణుడు
చైత్రలక్ష్మి చేయి పట్టేవేళ
పులకించిన ప్రకృతికాంత పంపిన పచ్చటి పల్లకిలో
పరమాద్భుతమైన పరిణయహేల

పరవశించిన మనసు చేసే వేదపఠనం
లోకాః సమస్తాః సుఖినో భవంతు!

ప్రకటనలు

8 వ్యాఖ్యలు »

 1. అద్భుతమయిన చిత్రం.అందమయిన శుభాకాంక్షలు.మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు.

  వ్యాఖ్య ద్వారా radhika — మార్చి 20, 2007 @ 4:41 ఉద. | స్పందించండి

 2. ఉగాది శుభాకంక్షలు!

  “లోకాః సమస్తాః సుఖినో భవంతు” కదా.

  లలిత

  వ్యాఖ్య ద్వారా lalitha — మార్చి 20, 2007 @ 8:24 ఉద. | స్పందించండి

 3. raadhikagaarU, dhanyavaadaalu
  lalita gaarU, meeku double dhanyavaadaalu. i have corrected.

  వ్యాఖ్య ద్వారా Sriram — మార్చి 20, 2007 @ 9:44 ఉద. | స్పందించండి

 4. నారాయణుడు లక్ష్మి చెయ్యి పట్టటం సమంజసంగానే ఉంది.
  ఐతే ఉగాది వొచ్చేది చాంద్రమానం ప్రకారం :-))

  ఛ, ఊరికే తమాషాకంటున్నా. బొమ్మ, కవితా రెండూ రసభరితంగానూ ఉచితంగానూ ఉన్నై.
  ఈ కొత్త ఏడాదిలో మరిన్ని మంచి బ్లాగులు రాయాలని ఆశీర్వదిస్తూ!

  వ్యాఖ్య ద్వారా కొత్త పాళీ — మార్చి 22, 2007 @ 2:04 ఉద. | స్పందించండి

 5. ధన్యవాదాలండీ…మీ ఆశీర్వాదాలూ తిట్లూ రెండూ అమూల్యమే 🙂

  వ్యాఖ్య ద్వారా Sriram — మార్చి 22, 2007 @ 8:46 సా. | స్పందించండి

 6. too good… i visited ur site many times..but never happnd to come accross ur telugu blog…
  nice one here..
  nutana samvatsara subhakankshalu…
  “sarwajith” peru bavundi kada??

  వ్యాఖ్య ద్వారా joshmybench — మార్చి 30, 2007 @ 3:15 ఉద. | స్పందించండి

 7. thanks deepthi! glad that you finally found it…

  వ్యాఖ్య ద్వారా Sriram — మార్చి 30, 2007 @ 1:28 సా. | స్పందించండి

 8. INTHA CHAKKATI KAVITHA RASINA KAVI OR KAVAITHRI KI NA HRUDAYA POORVAKA NAMASAKARAMULU
  DHANYAVADALU

  వ్యాఖ్య ద్వారా K Pavan kumar sharma — డిసెంబర్ 31, 2012 @ 2:19 సా. | స్పందించండి


RSS feed for comments on this post. TrackBack URI

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: