సంగతులూ,సందర్భాలూ….

జనవరి 25, 2007

శ్రీమతి పంతుల రమ

Filed under: సంగీతం — Sriram @ 10:26 ఉద.

మనోరంజనం(ఎంటర్ టైన్మెంట్) అనగానే మన తెలుగు నాట ఈ రోజుల్లో కేవలం సినిమాలు మాత్రమే గుర్తొస్తున్నాయి. మనవైన కళలకి ఆదరణ అంతంతమాత్రమే. సాహిత్యం కానివ్వండి, సంగీతం కానివ్వండి.

ఈ విషయంలో తమిళులని చూసి నేర్చుకోవలసింది ఎంతైనా ఉంది. తెలుగులో ఉన్న త్యాగరజ కృతులు ఇప్పటికీ ఎంతో శ్రద్ధతో నేర్చుకుంటూ ఉంటారు.శాస్త్రీయ సంగీతాన్ని ఆదరిస్తున్నారు.అందులోని ఆనందాన్ని అనుభవిస్తున్నారు. అందుకేనేమో వారి భాషకి ప్రాచీన హోదా సాధించుకోగలిగారు.    

శ్రిమతి పంతుల రమ మనకున్న కొద్దిపాటి శాస్త్రీయ సంగీత గాయనులలో ఒకరు. విశాఖపట్నం వాస్తవ్యురాలు. ఈ రొజే నాకు ఈ వీడియో లింకు దొరికింది. ఆమె గాత్రం విని ఆనందించండి.

http://video.webindia123.com/interviews/singers/pantularama/index.htm

ప్రకటనలు

2 వ్యాఖ్యలు »

  1. తమిళుల త్యాగరాజ సంగీత సాధన వల్లనే చాలా త్యాగరాయకృతులు తెలుగువారికి ఇంకా అందుబాటులో వున్నాయని, అందకు వారికి మనం కృతజ్ఞులమైవుండాలనీ ఒక టీవీ కార్యక్రమంలో బాలసుబ్రహ్మణ్యంగారు చెప్పగా విన్నాను.

    వ్యాఖ్య ద్వారా రానారె — జనవరి 25, 2007 @ 2:48 సా. | స్పందించండి

  2. Ya Tamils have lot of language sense

    వ్యాఖ్య ద్వారా bhagavatgeetha — జనవరి 26, 2007 @ 6:53 ఉద. | స్పందించండి


RSS feed for comments on this post. TrackBack URI

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

%d bloggers like this: