సంగతులూ,సందర్భాలూ….

ఫిబ్రవరి 9, 2008

నవతరంగంలో సంగీతం

ప్రచురించిన వర్గము కబుర్లు, ప్రకటనలు, సంగీతం — Sriram @ 4:15 అపరాహ్నం

నవతరంగంలో (సినిమా)సంగీతానికి సంబంధించిన మొదటి వ్యాసం. నా మొదటివ్యాసం కూడా.

అభిప్రాయములు »

  1. శ్రీరాం గారు,

    ఎప్పుడూ వినని పాట. బాగుంది. గుడ్డీ సినిమాలో పాటా ఇదీ ఒకటే స్వరం అనగానే తప్పకుండా మంచిదే అయుంటుందని అనిపించింది.

    బాలు గారు మీరన్నట్లు బాగా సాధన చేసి పాడారు, హిందూస్తానీ స్టైల్లో పాడతానికి. ఒక్కటి నేను గమనించినదేమంటే, మధ్యలో ఎక్కడెక్కడయితే స్వరాలు ఆలాపించారో, ఆ స్టైలు మాత్రం హిందూస్తానీ యాసలో పాడలేదు, కర్ణాటిక్ గాయకుడు పాడినట్లే పాడారు. ఆ తేడా కొట్టొచ్చినట్లు తెలుస్తోంది.

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా వికటకవి — ఫిబ్రవరి 9, 2008 @ 6:43 అపరాహ్నం

  2. Somehow i missed the point. Probably lost in translation :) Anyway … nice blog to visit.

    cheers, Pharmaceutics.

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా Pharmaceutics — జూన్ 19, 2008 @ 6:34 పూర్వాహ్నం

  3. hi there! Whats up? u totally disappeared from the blog world!! very busy is it? i hope u r doing good and just busy with ur work.
    keep posting.
    Josh

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా joshmybench — అక్టోబర్ 29, 2008 @ 9:59 అపరాహ్నం


ఆర్ యస్ యస్ ఈ జాబుపై వ్యాఖ్యలకు ఫీడ్ TrackBack URI

మీ ఉద్దేశ్యం…

WordPress.com లో Blog పెట్టుము.