సంగతులూ,సందర్భాలూ….

జనవరి 23, 2008

కోతుల్ని కొనే వాళ్ళుంటారు జాగ్రత్త!

ప్రచురించిన వర్గము కబుర్లు, తోటి బ్లాగర్లు — Sriram @ 2:31 అపరాహ్నం

షేర్ మార్కెట్ లో జరుగుతున్న పరిణామాల గురించి.
ఐనా ఇదేమైనా కొత్తగనకనా!
ఎంత తెలిసినా ఆశ చెడ్డది.

అభిప్రాయములు »

  1. chala bagundandi…

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా Vijay — జనవరి 23, 2008 @ 4:56 అపరాహ్నం | జవాబు

  2. మొన్నటి రిలయన్సు షేర్లు కొన్న మా ఫ్రెండ్స్ ని చూసి కొంత నిరాశ పడ్డా, నేను బస్సు మిస్సయ్యానేమో అని. కానీ తరవాత అనిపించింది, అంతా మన మంచికే అని. అద్భుతంగా చెప్పారు కోతుల కథ. మంచి విషయం అందించారు.

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా వికటకవి — జనవరి 23, 2008 @ 8:38 అపరాహ్నం | జవాబు

  3. సింపుల్‍గా, సూపర్బ్ గా ఉంది కోతుల కథ !…
    చదువడానికి సులువుగా…. అర్థం చేసుకోవడాని లోతుగా… భలే చెప్ఫారు…

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా నంద — జనవరి 23, 2008 @ 10:52 అపరాహ్నం | జవాబు

  4. ఈ రెండు పంక్తుల టపాలేంటి – ఇంకెవరి వంటకానికో మీరు తాళింపు పెట్టినట్టు?
    ఇంతకీ అసలు వంటకాలెప్పుడు?

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా నాగరాజు — జనవరి 25, 2008 @ 8:53 అపరాహ్నం | జవాబు

  5. మేస్టారూ, వంట మళ్ళీ నేర్చుకుంటున్నా. తాళింపు వరకూ వచ్చింది :)

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా Sriram — జనవరి 26, 2008 @ 12:47 పూర్వాహ్నం | జవాబు


ఆర్ యస్ యస్ ఈ జాబుపై వ్యాఖ్యలకు ఫీడ్ TrackBack URI

మీ ఉద్దేశ్యం…

WordPress.com లో Blog పెట్టుము.