సంగతులూ,సందర్భాలూ….

జనవరి 21, 2008

అంతా మాయ!

ప్రచురించిన వర్గము కబుర్లు — Sriram @ 11:02 అపరాహ్నం

ఇది చెబుతున్నది ఏ అద్వైతపు వేదాంతో కాదు. సాక్షాత్తూ శాస్త్రవేత్తలేట! ఈ “మహా మేధ” సిద్ధాంతం వినగానే నాక్కూడా “అన్నీ మన వేదాల్లోనే ఉన్నాయిష” అనాలనిపించింది.

మనవాళ్ళు ఎంతైనా అఖండులు!

2 వ్యాఖ్యలు »

  1. yep, lost it!

    …Welcome back to the blog world :)

    వ్యాఖ్య ద్వారా teresa — జనవరి 22, 2008 @ 3:07 పూర్వాహ్నం

  2. Thank You! :)

    వ్యాఖ్య ద్వారా Sriram — జనవరి 23, 2008 @ 2:29 అపరాహ్నం

ఆర్ యస్ యస్ ఈ జాబుపై వ్యాఖ్యలకు ఫీడ్ TrackBack URI

మీ ఉద్దేశ్యం…

WordPress.com లో Blog పెట్టుము.