సంగతులూ,సందర్భాలూ….

అక్టోబర్ 19, 2007

గురుదక్షిణగా…

ప్రచురించిన వర్గము తోటి బ్లాగర్లు, ప్రకటనలు — Sriram @ 5:34 అపరాహ్నం

గురువుగారి అభివృద్ధి కోరుకోవడమే నిజమైన గురుదక్షిణ అని పెద్దలు చెప్పగా విన్నాను. అంత కన్నా వేరే ఇవ్వగలిగేది కూడా ఏమీ లేదనుకోండి.

రేపు తమ భరతనాట్య కౌశలాన్ని మిషిగన్ నగరంలో ప్రదర్సించబోతున్న కొత్తపాళీ గురువు గారికి శుభాభినందనలు! మీ ప్రదర్శన దిగ్విజయం కావాలని కోరుకుంటున్నాను.

అభిప్రాయములు »

  1. గురువుగారి ప్రదర్శన దిగ్విజయం కావాలని కోరుకుంటున్నాను.

    వ్యాఖ్య ద్వారా vookadampudu — అక్టోబర్ 19, 2007 @ 7:36 అపరాహ్నం | జవాబు

  2. గురువు గారి ప్రదర్శన వీడియో బ్లాగు చూడాలని చిన్న ఆశ.:)

    వ్యాఖ్య ద్వారా నేనుసైతం — అక్టోబర్ 20, 2007 @ 12:17 పూర్వాహ్నం | జవాబు

  3. నేను సైతం గారు చెప్పినట్లు
    ఆ ప్రదర్శన బ్లాగు చూడాలని ఆశగా ఉంది,,

    మీ ప్రదర్శన కు దిగ్విజయం కావాలని ఆశిస్తూ…

    వ్యాఖ్య ద్వారా Budaraju Aswin — అక్టోబర్ 20, 2007 @ 12:37 అపరాహ్నం | జవాబు

  4. కొత్తపాళీ గారికి అభినందనలు.
    వారి ప్రదర్శన విజయవంతంకావాలి.

    వ్యాఖ్య ద్వారా విశ్వనాధ్ — అక్టోబర్ 20, 2007 @ 1:53 అపరాహ్నం | జవాబు

  5. Hey, that’s really sweet. I was just about to step out to leave for the venue .. as I saw this. Thanks, Sriram!

    వ్యాఖ్య ద్వారా కొత్తపాళీ — అక్టోబర్ 21, 2007 @ 1:24 పూర్వాహ్నం | జవాబు

  6. కొత్తపాళి గారికి అభినందనలు.

    వ్యాఖ్య ద్వారా Sowmya — అక్టోబర్ 23, 2007 @ 7:37 పూర్వాహ్నం | జవాబు


ఆర్ యస్ యస్ ఈ జాబుపై వ్యాఖ్యలకు ఫీడ్ TrackBack URI

మీ ఉద్దేశ్యం…

WordPress.com లో Blog పెట్టుము.