సంగతులూ,సందర్భాలూ….

సెప్టెంబరు 3, 2007

మధురాధిపతే రఖిల మధురం…

ప్రచురించిన వర్గము ప్రకటనలు, సంగీతం — Sriram @ 10:40 అపరాహ్నం

కరారవిందేన పదారవిందం
ముఖారవిందే వినివేశయంతం
వటస్య పత్రస్య పుటేశయానం
బాలం ముకుందం మనసాస్మరామి||

చిన్ని శిశువు…

Bala Mukunda

 

 

 

 

 

 

నందబాలం భజరే నందబాలం… 

Nanda and Yasoda

రాధా సమేతా కృష్ణా…

కళ్యాణగోపాలం కరుణాలవాలం…

krishna wedding

కృష్ణాష్టమి శుభాకాంక్షలు!

  

అభిప్రాయములు »

  1. మీకున్నూ, కృష్ణాష్టమి శుభాకాంక్షలు.

    క్రింద పూరణ మొదటి పాదం లోను, ఇక్కడ కృష్ణ నామస్మరణ చేయించారు, ధన్యోస్మి. చిత్రములు నయనానందకరముగా ఉన్నాయి.

    వ్యాఖ్య ద్వారా vookadampudu — సెప్టెంబరు 4, 2007 @ 12:31 పూర్వాహ్నం | జవాబు

  2. ధన్యవాదాలు. శ్రవణానందకరంగా పాటలు కూడా విని ఆనందించండి.

    వ్యాఖ్య ద్వారా Sriram — సెప్టెంబరు 4, 2007 @ 12:44 పూర్వాహ్నం | జవాబు

  3. మీకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు

    వ్యాఖ్య ద్వారా Vihaari(KBL) — సెప్టెంబరు 4, 2007 @ 10:43 పూర్వాహ్నం | జవాబు

  4. Morning puja lo krishnuDi mida ee slokam gurtu raaledu. Edo vunDaale anukunTu alage pooja kanichesanu. Thanks for the slokam. :)

    వ్యాఖ్య ద్వారా Aruna Gosukonda — సెప్టెంబరు 4, 2007 @ 3:07 అపరాహ్నం | జవాబు

  5. అందరికీ ధన్యవాదాలు.

    అరుణగారూ, కృష్ణుడికి ఎప్పుడు చదివినా పర్వాలేదు లెండి :)

    వ్యాఖ్య ద్వారా Sriram — సెప్టెంబరు 5, 2007 @ 2:10 అపరాహ్నం | జవాబు


ఆర్ యస్ యస్ ఈ జాబుపై వ్యాఖ్యలకు ఫీడ్ TrackBack URI

మీ ఉద్దేశ్యం…

WordPress.com లో Blog పెట్టుము.