మరింత వినోదం…
వయ్యస్సార్ ని రీడిఫ్ వాడు ప్రశ్నలు వేసాడు. వాళ్ళకేం తెలుసు, ఈయనకి మీడియా అంటే కోపం అని. అప్పటిదాకా బానే ఉన్నాయన చివరలో ఇబ్బందికరమైన ప్రశ్నలు అడగగానే ఎలా మారిపోయాడో. పాపం షీలా భట్!
వయ్యస్సార్ ని రీడిఫ్ వాడు ప్రశ్నలు వేసాడు. వాళ్ళకేం తెలుసు, ఈయనకి మీడియా అంటే కోపం అని. అప్పటిదాకా బానే ఉన్నాయన చివరలో ఇబ్బందికరమైన ప్రశ్నలు అడగగానే ఎలా మారిపోయాడో. పాపం షీలా భట్!
ఆర్ యస్ యస్ ఈ జాబుపై వ్యాఖ్యలకు ఫీడ్ TrackBack URI
రీడిఫ్ వాడికేమి తెలుసు రాజీవ్ శేఖర్ దెబ్బ.
-నేనుసైతం
వ్యాఖ్య ద్వారా నేనుసైతం — ఆగష్టు 30, 2007 @ 2:54 am
సమాధానం చెప్పలేని ప్రశ్నకల్లా “ఇది భద్రత దృష్ట్యా లేక విచారణ దృష్ట్యా చెప్పకూడదు” అనడం వీళ్ళు పాలసీగా పెట్టుకున్నట్టుంది.
–ప్రసాద్
http://blog.charasala.com
వ్యాఖ్య ద్వారా ప్రసాద్ — ఆగష్టు 31, 2007 @ 7:58 pm