బుద్ధదేవుని భూమిలో పుట్టినావు
సహజమగుప్రేమ నీలోన చచ్చెనేమొ?
అందమును హత్యచేసెడి హంతకుండ!
మైల పడిపోయెనోయి నీ మనుజ జన్మ!
మనిషి నిజంగానే అభివృద్ధి సాధిస్తున్నాడా? లేక మానవత్వాన్ని కోల్పోతున్నాడా?
For those in Hyderabad: Andhra Pradesh government has requested people to donate blood for blast victims. Helpline numbers are 040-23559555, 9948118765.
అభివృద్ధి సాధిస్తున్నాడనే చెప్పాలి. ఇప్పుడున్న మత జాడ్యము మధ్యయుగాలకంటే తక్కువే..కుల జాడ్యము అంటరాని తనము కొంతవరకు తగ్గాయి. స్త్రీల పరిస్థితి కాసింతైనా మెరుగయ్యిందనే చెప్పాలి. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మనం కొంచెం overboard వెళ్ళటం మామూలే. పరిస్థితి సర్దుకుంటుంది. ముందున్నది కొత్త బంగారు లోకమే..
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా రవి వైజాసత్య — ఆగష్టు 27, 2007 @ 4:10 పూర్వాహ్నం |
రవన్నా. నీ ఆశావహ దృక్పథం స్వాగతించదగ్గది. అవిద్యను దూరం చేయటానికి అందరూ ప్రయత్నించాలి.
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా తెలుగుఅభిమాని — ఆగష్టు 27, 2007 @ 12:23 అపరాహ్నం |
మీ ఆశావాదాన్నినాకూ కొంత అప్పివ్వండి!
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా Sriram — ఆగష్టు 29, 2007 @ 3:26 అపరాహ్నం |