సంచలనాత్మక నవల: ఆవరణ పై వ్యాఖ్యలు:

రాసినది: Sriram
వాగ్దేవి గారూ, కన్నడ నిఘంటువు హైదరాబాదులో కూడా దొరుకుతుంది. ఇలా అనువాదాలు చేసేఅంత శక్తి ఉన్నవాడిని కాదు నేను.

గురువుగారూ నేను కూడా అదే అనుకుంటున్నాను.

రాసినది: కొత్త పాళీ
ఈ నవల గురించి చెప్పినందుకు థాంకులు. పనిలో పనిగా సందీప్ బ్లాగుని పరిచయం చేసినందుకు కూడా. త్వరలో తెలుగో ఆంగ్లమో అనువాదం వస్తే బాగుణ్ణు.

రాసినది: vaagdevi
బెంగళూరు లో ఉన్నవారు,కన్నడా చదవగలరు,అర్ధమూ చేసుకోగలరూ

కష్టమంతా మాదే

కన్నడా చదవగలం గానీ,అర్ధం అవ్వదు

శ్రీ రాం గారే ఆ తెలుగులో అనువాద కార్యక్రమం చేపట్టితే అందరికీ హ్యాపీస్ [:)]

రాసినది: Sriram
Nice to see you back, swathi garu.

సౌమ్య గారూ, స్వాగతం. ఔనండీ, ఆయన చాలా ప్రఖ్యాతి పొందిన రచయిత. అనేకభాషల్లో ఆయన పుస్తకాలు అనువదింపబడ్డాయి. ఆయన రాసిన “దాటు” అనే నవల హిందీలో ఉల్లంఘన్ అన్న టీవీ సీరియల్గా కూడా వచ్చింది.

రాకేశ్వర్రావు గారూ, తెలుగులో కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇదివరకు కొన్ని భైరప్ప గారి నవలలు తెలుగులో అనువదించబడ్డాయి. ఆయన పేరున ఉన్న వికీ లంకె చూడండి. వ్యాసం చివరన అనువాదాల వివరాలు ఉన్నాయి.

ఐనా మీరన్నట్టు తెలుగువాళ్ళకి కన్నడం చదవడం, అర్ధం చేసుకోడం పెద్ద కష్టం కాదు

రాసినది: రాకేశ్వర రావు
తెలుగు అనువాదం వస్తే ఇంకా మంచిది.

లేక పోతే కన్నడ నిఘంటువు పక్కన పెట్టుకోని మనమే అనువాదించుకోవచ్చు.

రాసినది: vbsowmya
ఓహ్! నిజంగానే సంచలనాత్మక నవల! ఆ రీవ్యూ చూసాక ఈ మాట అనకుండా ఉండలేకపోతున్నా!

ఎం.ఎల్.భైరప్ప చాలా ఫేమస్ రచయిత కదూ కన్నడ సాహిత్యం లో…. ఈ నవల ఆంగ్లానువాదం ఎప్పుడొస్తుందో ఏమిటో!

ఈ పుస్తకం గురించి రాసినందుకు ధన్యవాదాలు.

రాసినది: swathi
yep, i’ve read a review on this book. Seems to be interesting.