సంగతులూ,సందర్భాలూ….

మార్చి 19, 2007

నూతన సంవత్సర శుభాకాంక్షలు!

ప్రచురించిన వర్గము కబుర్లు — Sriram @ 10:53 అపరాహ్నం

Palanquin

సూర్యమండలమధ్యస్థితుడైన నారాయణుడు
చైత్రలక్ష్మి చేయి పట్టేవేళ
పులకించిన ప్రకృతికాంత పంపిన పచ్చటి పల్లకిలో
పరమాద్భుతమైన పరిణయహేల

పరవశించిన మనసు చేసే వేదపఠనం
లోకాః సమస్తాః సుఖినో భవంతు!

అభిప్రాయములు »

  1. అద్భుతమయిన చిత్రం.అందమయిన శుభాకాంక్షలు.మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు.

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా radhika — మార్చి 20, 2007 @ 4:41 పూర్వాహ్నం

  2. ఉగాది శుభాకంక్షలు!

    “లోకాః సమస్తాః సుఖినో భవంతు” కదా.

    లలిత

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా lalitha — మార్చి 20, 2007 @ 8:24 పూర్వాహ్నం

  3. raadhikagaarU, dhanyavaadaalu
    lalita gaarU, meeku double dhanyavaadaalu. i have corrected.

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా Sriram — మార్చి 20, 2007 @ 9:44 పూర్వాహ్నం

  4. నారాయణుడు లక్ష్మి చెయ్యి పట్టటం సమంజసంగానే ఉంది.
    ఐతే ఉగాది వొచ్చేది చాంద్రమానం ప్రకారం :-) )

    ఛ, ఊరికే తమాషాకంటున్నా. బొమ్మ, కవితా రెండూ రసభరితంగానూ ఉచితంగానూ ఉన్నై.
    ఈ కొత్త ఏడాదిలో మరిన్ని మంచి బ్లాగులు రాయాలని ఆశీర్వదిస్తూ!

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా కొత్త పాళీ — మార్చి 22, 2007 @ 2:04 పూర్వాహ్నం

  5. ధన్యవాదాలండీ…మీ ఆశీర్వాదాలూ తిట్లూ రెండూ అమూల్యమే :)

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా Sriram — మార్చి 22, 2007 @ 8:46 అపరాహ్నం

  6. too good… i visited ur site many times..but never happnd to come accross ur telugu blog…
    nice one here..
    nutana samvatsara subhakankshalu…
    “sarwajith” peru bavundi kada??

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా joshmybench — మార్చి 30, 2007 @ 3:15 పూర్వాహ్నం

  7. thanks deepthi! glad that you finally found it…

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా Sriram — మార్చి 30, 2007 @ 1:28 అపరాహ్నం


ఆర్ యస్ యస్ ఈ జాబుపై వ్యాఖ్యలకు ఫీడ్ TrackBack URI

మీ ఉద్దేశ్యం…

WordPress.com లో Blog పెట్టుము.