సంగతులూ,సందర్భాలూ….

జూన్ 30, 2006

శ్రీ మహాగణాధిపతయే నమః!

ప్రచురించిన వర్గము ప్రకటనలు — Sriram @ 9:56 పూర్వాహ్నం

తెలుగులో ఇదే నా తొలి బ్లాగు. ఎన్నాళ్ళనుంచో అనుకుంటున్నా ఇప్పటికి కాని కుదరలేదు.ముఖ్యంగా తెలుగు సాహిత్యానికి  సంబంధించిన విషయాలు, నేను చిన్నప్పుడు విన్నవి, పుస్తకాల్లో చదివినవి ఇక్కడ నలుగురితో పంచుకోవాలని నా ప్రయత్నం. ఇంకా ఎప్పుడు ఏమి తోస్తే అది గిలుకుతూ ఉంటాననుకోండి. సమయం దొరికినపుడు వచ్చి వెళ్తుండండి…

అభిప్రాయములు »

  1. సరే

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా కిరణ్ కుమార్ చావా — జూన్ 30, 2006 @ 11:47 పూర్వాహ్నం | జవాబు

  2. శుభారంభం!

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా వీవెన్ — జూన్ 30, 2006 @ 12:15 అపరాహ్నం | జవాబు

  3. మీ ఉభయులకూ సుస్వాగతం…

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా Sriram — జూన్ 30, 2006 @ 3:35 అపరాహ్నం | జవాబు

  4. శుభాకాంక్షలు!
    – ప్రసాద్

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా charasala — జూన్ 30, 2006 @ 3:44 అపరాహ్నం | జవాబు

  5. tappakunDa vastunTaamu :)

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా chaitanya — జులై 2, 2006 @ 3:34 పూర్వాహ్నం | జవాబు

  6. ప్రసాద్ గారు, చైతన్య గారు మీ ఇద్దరికి స్వాగతం…

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా Sriram — జులై 3, 2006 @ 6:27 పూర్వాహ్నం | జవాబు


ఆర్ యస్ యస్ ఈ జాబుపై వ్యాఖ్యలకు ఫీడ్ TrackBack URI

మీ ఉద్దేశ్యం…

WordPress.com లో Blog పెట్టుము.